Ravi Shastri: టీమిండియా కోచ్ రవి శాస్త్రికి కరోనా పాజిటివ్
Ravi Shastri: టీమిండియా కోచ్ రవి శాస్త్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది
టీం ఇండియా కోచ్ రవి శాస్త్రి (ఫైల్ ఇమేజ్)
Ravi Shastri: టీమిండియా కోచ్ రవి శాస్త్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత రాత్రి టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అతడితో పాటు బి. అరుణ్, ఆర్.శ్రీధర్, నితిన్ పటేల్‌లను రవిశాస్త్రితో పాటు ఐసోలేషన్‌లోకి పంపించారు అధికారులు.
Next Story




