Bijapur: బీజాపూర్‌ జిల్లాలో సబ్‌ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్లు కిడ్నాప్‌

Bijapur: రోడ్డు నిర్మాణ పనులు తనిఖీ చేస్తుండగా కిడ్నాప్‌ చేసిన మావోయిస్టులు

Sandeep Eggoju
Published on: 12 Nov 2021 8:32 PM IST
Sub Engineer and Assistant Engineers Kidnaped by the Maoists in Bijapur
X

కిడ్నప్ కు గురైన ఇంజనీర్స్ (ఫైల్ ఇమేజ్)

Bijapur: బీజాపూర్‌ జిల్లాలో సబ్‌ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్లు కిడ్నాప్‌కు గురయ్యారు. రోడ్డు నిర్మాణ పనులు తనిఖీ చేస్తుండగా వీరిని మావోయిస్టులు కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్‌కు గురైంది అజయ్‌ రోషన్‌, లక్ష్మణ్‌లుగా గుర్తించిన పోలీసులు బీజాపూర్‌కి చెందిన వారిగా గుర్తించారు. కాగా వీరిని క్షేమంగా విడిచిపెట్టాలని కుటుంబసభ‌్యులు మావోయిస్టులను కోరుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story