Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: భారత్ సహా ఆసియా మార్కెట్లు భారీ నష్టాలు నమోదయ్యాయి
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసియి. ఉక్రెయిన్, రష్యా సంక్షోభం స్టాక్ మార్కెట్లైప పడింది. భారత్ సహా ఆసియా మార్కెట్లు భారీ నష్టాలు నమోదయ్యాయి,. 1700 పాయిట్ల నష్టంతో 56 వేల 406 పాయింట్ల దగ్గర సెన్సెక్స్.. 532 పాయింట్ల నష్టంతో 16 వేల 843 పాయింట్ల దగ్గర నిఫ్టీ ముగిసింది.
Next Story




