Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్‌కు కరోనా

Sachin Tendulkar: తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించిన సచిన్

Sandeep Eggoju
Updated on: 27 March 2021 2:12 PM IST
Sachin Tendulkar Tested Corona Positive
X

సచిన్ టెండూల్కర్ (ఫైల్ ఫోటో)

Sachin Tendulkar: మాజీ భారత క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్‌ కరోనా బారినపడ్డారు. తనకు టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సచిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే తన కుటుంబంలో ఎవరికీ పాజిటివ్‌ రాలేదని ప్రస్తుతం హోమ్‌క్వారంటైన్‌లో ఉన్నానని వెల్లడించారు సచిన్.



Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story