రష్యాకు చేరుకున్న ఇజ్రాయిల్ ప్రధాని

Russia-Ukraine War: మాస్కోలో పుతిన్‌తో రహస్య మంతనాలు.

Jyothi
Updated on: 6 March 2022 9:16 AM IST
Prime Minister of Israel Arrives in Russia
X

రష్యాకు చేరుకున్న ఇజ్రాయిల్ ప్రధాని

Russia-Ukraine War: రష్యాకు చేరుకున్నారు ఇజ్రాయిల్ ప్రధాని. మాస్కో లో పుతిన్ తో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పుతిన్ హత్యకు ఉక్రెయిన్ స్కెచ్ వేసిందన్న ఆరోపణలు.. అంతేకాదు, ఉక్రెయిన్ ఇజ్రాయిల్ తో కలిసి ఈ కుట్ర పన్నిందని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది.

Jyothi

Jyothi

Next Story