దీపావళికి ముందుగానే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు

ఎన్నికల్లో విజయం మా పనితనానికి గీటురాయి మహారాష్ట్ర, హర్యానాల్లో విజయం మా సీఎంల పనితీరుకు నిదర్శనం దీపావళికి ముందుగానే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు

admin1
Published on: 24 Oct 2019 10:01 PM IST
దీపావళికి ముందుగానే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు
X

ఎన్నికల్లో విజయం మా పనితనానికి గీటురాయన్నారు ప్రధాని మోడీ. మహారాష్ట్ర, హర్యానాల్లో విజయం తమ సీఎంల పనితీరుకు నిదర్శనమన్నారు. నేటి కాలంలో వరుసగా రెండు సార్లు గెలవడం చాలా కష్టమని, దీపావళికి ముందుగానే ప్రజలు తమని ఆశీర్వదించారని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో మహారాష్ట్ర, హర్యానాలో అనేక అభివృద్ధి పనులు చేపడతామన్నారు.



admin1

admin1

Next Story