logo

You Searched For "Pm Modi"

కాసేపట్లో బీజేపీ కార్యాలయానికి జైట్లీ పార్థివదేహం

25 Aug 2019 3:35 AM GMT
కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ అంత్యక్రియలను ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో నిర్వహించనున్నారు. ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి ఆయన పార్థివదేహాన్ని కైలాష్‌ కాలనీలో జైట్లీ నివాసానికి తరలించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో జైట్లీ భౌతికకాయం ఉంచనున్నారు.

బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు : శ్రీనివాస్ గౌడ్

24 Aug 2019 12:55 PM GMT
బీజేపీ నేత లక్ష్మణ్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని.. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మన్ కి బాత్ కార్యక్రమంలో మిషన్ భగీరథ అద్భుతమని ప్రధాని చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు మాత్రం విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

శ్రీనగర్‌లో రాహుల్‌ గాంధీ టీమ్‌కు చుక్కెదురు

24 Aug 2019 11:02 AM GMT
జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వెళ్లిన రాహుల్ బృందానికి చుక్కెదురయింది. రాహుల్‌తో పాటు మరో 11 మంది నాయకులను శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు అడ్డుకున్నారు.

ఒకేనెలలో ఇద్దరు గొప్ప నేతలను కోల్పోయిన బీజేపీ ...

24 Aug 2019 8:33 AM GMT
రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎప్పటినుండో వివాదంలో ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది . కేంద్రం తీసుకున్న నిర్ణయానికి...

నేటి నుంచి యూఏఈలో మోదీ పర్యటన

23 Aug 2019 3:31 AM GMT
నేటి నుంచి ప్రధాని నరేంద్రమోదీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), బహ్రెయిన్‌ దేశాల్లో పర్యటించనున్నారు. నేడు యూఏఈలోని అబుదాబిలో, రేపు బహ్రెయిన్‌లో మోదీ పర్యటనకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేసింది.

స్టేట్‌ బీజేపీలో మురళీధర్‌‌కు కోపం తెప్పిస్తున్నదేంటి?

21 Aug 2019 11:04 AM GMT
తెలంగాణ బీజేపీలో చేరుతున్న వారంతా, జాతీయపార్టీలో కీలకంగా ఉన్న నేతనే నమ్ముతున్నారా..? తెలంగాణ రాష్ట్ర పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా కొత్త నేతలంతా...

భారత్‌-భూటాన్‌ ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి-మోడీ

18 Aug 2019 6:01 AM GMT
భారత్‌-భూటాన్‌ ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయన్నారు ప్రధాని మోడీ. భూటన్‌ థింపూలో మోడీ రెండో రోజు పర్యటనలో భాగంగా రాయల్‌ యూనివర్శిటిలో...

ప్రధాని మోడీ రెండు రోజుల భూటాన్‌ పర్యటన

17 Aug 2019 3:10 PM GMT
భూటాన్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశానికి అన్ని విధాలుగా సాయం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య హ్రైడ్రో పవర్‌ అనే విభాగం ఎంతో...

నేడు భూటాన్‌లో ప్రధాని మోదీ పర్యటన..

17 Aug 2019 3:28 AM GMT
భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండ్రోజుల పాటు భూటన్‌లో పర్యటించున్నారు. ఇవాళ, రేపు పర్యటించున్న ఆయన రెండు దేశాల మధ్య పది ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.

వాజ్‌పేయి ప్రథమ వర్ధంతి: అగ్ర నేతల ఘన నివాళి

16 Aug 2019 7:07 AM GMT
మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రథమ వర్ధంతి సందర్భంగా జాతి ఘన నివాళి అర్పించింది. ఢిల్లీలోని అటల్‌ స్మృతి స్థల్‌ దగ్గర రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఘన నివాళి అర్పించారు.

రెండు దేశాల సంబరాల్లో ఎంత తేడా?

16 Aug 2019 3:19 AM GMT
రెండు దాయాది దేశాలు. వారిద్దరూ దేశ ప్రధానులే.. కానీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసంగంలో ఎంత తేడా? ఒకరు దేశాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రసంగిస్తే.. మరొకరు సమయమంతా పొరుగు దేశాన్ని శాపనార్ధాలు పెట్టేందుకే కేటాయించారు.

ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మోదీ

15 Aug 2019 2:12 AM GMT
73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని దిల్లీలో ప్రారంభం అయ్యాయి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, తొలుత అమర వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి, ఎర్రకోట వద్దకు రాగా.. ఆయనకు త్రివిధ దళాధిపతులు, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వాగతం పలికారు.

లైవ్ టీవి

Share it
Top