ఆదిశంకర జన్మభూమి క్షేత్రంలో ప్రధాని మోడీ ప్రార్ధనలు

PM Modi: సంస్కృతిని పరిరక్షించడంలో గొప్ప సహకారం అందించారు

Jyothi
Published on: 2 Sept 2022 6:52 AM IST
PM Modi Visits Sri Adi Shankara Janma Bhoomi Kshetram at Kalady Village
X

ఆదిశంకర జన్మభూమి క్షేత్రంలో ప్రధాని మోడీ ప్రార్ధనలు

PM Modi: శ్రీ ఆదిశంకర జన్మభూమి క్షేత్రంలో ప్రధాని మోడీ ప్రార్థనలు చేశారు. కేరళ పర్యటనల భాగంగా కోచ్చిలోని కాలడీ గ్రామంలోని ఆదిశంకరాచార్యుల పవిత్ర జన్మస్థలమైన శ్రీ ఆదిశంకర జన్మభూమి క్షేత్రాన్ని సందర్శించారు. భారత దేశ సంస్కృతిని పరిరక్షించడంలో గొప్ప సహకారం అందించినందుకు రాబోయే తరాలు గొప్ప అని కొనియాడారు.

Jyothi

Jyothi

Next Story