Madhya Pradesh: భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి, 40 మందికిపైగా గాయాలు

Madhya Pradesh: మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది

Jyothi
Published on: 6 Feb 2024 2:06 PM IST
Massive Fire Breaks Out in Firecracker Factory in Madhya Pradesh Harda
X

Madhya Pradesh: భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి, 40 మందికిపైగా గాయాలు

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని హర్థాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 40 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. అయితే అప్పటికే చెలరేగిన మంటలు సమీపంలోని 60 ఇళ్లకు వ్యాపించాయి. దీంతో మరో 100 ఇళ్లల్లోని ప్రజలను అక్కడి అధికారులు ఖాళీ చేయించారు.

Jyothi

Jyothi

Next Story