Mumbai: అగ్ని ప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు

Mumbai: నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పిన సిబ్బంది

Jyothi
Published on: 4 Jan 2024 11:20 AM IST
Massive Fire Breaks Out in Chemical Factory in Mumbai
X

Mumbai: అగ్ని ప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు 

Mumbai: ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. తెల్లవారుజామునే ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న 4 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. కాగా.. ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు అధికారులు.

Jyothi

Jyothi

Next Story