Assam: అస్సాంలో భారీ అగ్నిప్రమాదం.. జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గోడౌన్‌‌లో చెలరేగిన మంటలు

Assam: మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్న ఫైర్ సిబ్బంది

Jyothi
Updated on: 15 Feb 2024 1:30 PM IST
Massive Fire Breaks Out In Assam
X

Assam: అస్సాంలో భారీ అగ్నిప్రమాదం.. జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గోడౌన్‌‌లో చెలరేగిన మంటలు

Assam: అస్సాంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మోరిగావ్ జిల్లాలోని జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గోడౌన్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంతో కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో..ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Jyothi

Jyothi

Next Story