Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు.

Venkata Chari
Updated on: 11 April 2021 5:49 PM IST
Maoist Assassination in Bijapur District of Chhattisgarh
X

బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం (ఫైల్ ఫొటో)

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రోడ్డు పనులను అడ్డుకొని 5 వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 2 ప్రొక్లయినర్లతో పాటు ట్రాక్టర్‌, మరో రెండు వాహనాలు మంటల్లో కాలిబూడిదయ్యాయి. వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులను కూడా అడ్డుకున్నారు మావోయిస్టులు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Venkata Chari

Venkata Chari

Next Story