Madhya Pradesh: మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

Madhya Pradesh Massive Fire Breaks Out At Vallabh Bhavan State Secretariat In Bhopal
x

Madhya Pradesh: మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

Highlights

Madhya Pradesh: మంటలను అదుపుచేస్తున్న ఫైర్ సిబ్బంది

Madhya Pradesh: మధ్యప్రదేశ్ సెక్రటేరియట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగరిపడుతున్నాయి. సచివాలయ సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories