Fire Accident: తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: శంకరాపురంలో భారీ పేలుడు

Sandeep Eggoju
Published on: 26 Oct 2021 9:44 PM IST
Huge Fire Accident in Tamil Nadu
X

తమిళనాడు బాణా సంచా కేంద్రంలో భాయ్ అగ్ని ప్రమాదం (ఫైల్ ఇమేజ్)

Fire Accident: తమిళనాడులోని శంకరాపురంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక బాణ సంచా కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం కాగా మరో 10మంది వరకూ మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story