Pune: పూణెలో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నీచర్ గోదాంలో మంటలు

Pune: ప్రమాదంలో దగ్దమయిన గోదాం

Dhatripriya
Published on: 25 May 2023 9:54 AM IST
Fire Accident In Pune
X

Pune: పూణెలో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నీచర్ గోదాంలో మంటలు

Pune: పూణె సిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవానీ పేత్ ప్రాంతంలోని ఓ ఫర్నీచర్ గోదాంలో ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో గోదాం అంతా దగ్దమయింది. వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది... మొత్తం 18 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story