Fire Accident: నోయిడా పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

Fire Accident: ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన విలువైన ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడి సరుకు

Jyothi
Published on: 8 Oct 2022 7:03 AM IST
Fire Accident in Noida
X

Fire Accident: నోయిడా పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం 

Fire Accident: నోయిడాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంతో మంటలు ఎగసి పడ్డాయి. ప్రమాదంలో విలువైన ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడిసరుకులు కాలిపోయాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు శ్రమించిన ఫైర్‌ ఫైటింగ్ సిబ్బంది మంటలను అదుపుచేశారు.

Jyothi

Jyothi

Next Story