Delhi: అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన 250 బైకులు.. గ్ధమైన 200 కార్లు

Delhi: ఘటనాస్థలంలో మంటలార్పుతున్న 8 ఫైరింజన్లు

Jyothi
Published on: 29 Jan 2024 3:27 PM IST
Fire Accident In Delhi
X

Delhi: అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన 250 బైకులు.. గ్ధమైన 200 కార్లు

Delhi: ఢిల్లీలోని వజీరాబాద్ అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పోలీస్ ట్రైనింగ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అక్కడ పార్క్ చేసిన వందల సంఖ్యలో వాహనాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు 250 ద్విచక్ర వాహనాలు, 200లకు పైగా కార్లు మంటల్లో కాలిపోయాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా తెలియరావడంలేదన్నారు ఢిల్లీ పోలీసులు. కాగా ఫైర్ యాక్సిడెంట్‌కు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

Jyothi

Jyothi

Next Story