Maharashtra: కోవిడ్ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం

Maharashtra: నాగ్‌పూర్‌లోని వెల్ ట్రీట్ హాస్పిటల్‌ ఐసీయూ వార్డులో మంటలు * నలుగురు సజీవదహనం.. 27 మంది పేషంట్ల తరలింపు

Sandeep Eggoju
Published on: 10 April 2021 7:24 AM IST
Fire Accident In Covid Hospital Maharashtra
X

మహారాష్ట్రలోని వెల్ ట్రీట్ హాస్పిటల్ (ఫైల్ ఇమేజ్)

Maharashtra: మహారాష్ట్రలోని ఓ కోవిడ్ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. నాగ్‌పూర్‌లోని వెల్ ట్రీట్ హాస్పిటల్‌ ఐసీయూ వార్డులో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక దళాలు 27 మంది పేషంట్లను అక్కడ నుంచి తరలించారు. అయితే ఈ ఘటనలో నలుగురు సజీవదహనం అయినట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story