Assam: అస్సాంలో భారీ అగ్నిప్రమాదం

Assam: మంటల్లో దాదాపు ఏడు వ్యాపార సంస‌్ధలు దగ్ధం

Dhatripriya
Published on: 11 April 2023 11:32 AM IST
Fire Accident In Assam
X

Assam: అస్సాంలో భారీ అగ్నిప్రమాదం

Assam: అస్సాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.నల్భరీ జిల్లాలోని ముకుల్మాలో మంటలు చెలరేగి దాదాపు ఏడు వ్యాపార సంస‌్ధలు దగ్ధమయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపుగా కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్ధానికులు తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story