కరోనా హాట్ స్పాట్లుగా ఆ 11 రాష్ట్రాలు

Arun Chilukuri
Updated on: 6 April 2020 12:27 PM IST
కరోనా హాట్ స్పాట్లుగా ఆ 11 రాష్ట్రాలు
X

భారత్ లో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కేసులా సంఖ్య పెరిగాయి. మన దేశంలో 11 రాష్ట్రాలు కరోనా హాట్‌స్పాట్లుగా మారాయి. వేగంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల ఆధారంగా 11 రాష్ట్రాలను కరోనా హాట్ స్పాట్లుగా ప్రకటించారు.

ఆదివారం సాయియంత్రం 6 గంటల వరకు దేశం లో 3,577 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 86 శాతం కేసులు 11 ర్రాష్ట్రాల్లోనే కనిపించాయి. మహారాష్ట్ర ,తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ,కేరళ, తమిళనాడు,ఢిల్లీ , ఉత్తర ప్రదేశ్ ,మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,గుజరాత్, కర్నాటక రాష్ట్రాలను కరోనా హాట్ స్పాట్లుగా ప్రకటించారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story