Coronavirus: భారత్‌లో లక్ష దాటుతున్న రోజువారీ కరోనా కేసులు

Coronavirus: దేశంలో ఇవాళ ఒక్కరోజే 96వేల 982 కేసులు నమోదు * గడిచిన 24 గంటల్లో కరోనాతో 446 మంది మృతి

Sandeep Eggoju
Updated on: 6 April 2021 1:41 PM IST
Daily Corona Cases Exceeding one lakh in India-06-04-2021
X

కరోనా (ఫైల్ ఇమేజ్)

Coronavirus: భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. డైలీ కేసులు లక్ష దాటుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే దేశంలో 96వేల 982 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాకు 446 మంది బలయ్యారు. దేశంలో ఇప్పటి వరకు కోటి, 26లక్షల 86వేల 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7లక్షల, 88వేల, 223 మంది కరోనా చికిత్స తీసుకుంటున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story