Cricket Betting - Ind vs Pak: క్రికెటర్స్ బ్యాట్‌ పట్టకముందే రెడీ అయిన బెట్టింగ్‌ రాయుళ్లు

Cricket Betting - Ind vs Pak: ఇండియన్‌ - పాకిస్థాన్‌ వంటి మ్యాచ్‌లు ఉన్నప్పుడు బెట్టింగ్‌ పరిధి దాటిపోవడం ఖాయం...

Shireesha
Updated on: 24 Oct 2021 3:01 PM IST
Cricket Bettings Started Before India vs Pak Match Start T20 World Cup 2021 | Cricket News
X

Cricket Betting - Ind vs Pak: క్రికెటర్స్ బ్యాట్‌ పట్టకముందే రెడీ అయిన బెట్టింగ్‌ రాయుళ్లు

Cricket Betting - Ind vs Pak: పాక్‌-భారత్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటేనే అభిమానులకు పూనకం వచ్చేస్తుంది. ఇక ఈ రెండు జట్లు గ్రౌండ్‌లోకి దిగితే పందెం రాయుళ్లకు పండుగే పండుగ. క్రికెటర్స్ బ్యాట్‌ పట్టకముందే బెట్టింగ్‌ రాయుళ్లు రంగంలోకి దిగిపోయారు. టాస్‌ నుంచే బెట్టింగ్‌ షురు చేసేందుకు బుకీలు రెడీ అయిపోయారు.

ఇండియన్‌ - పాకిస్థాన్‌ వంటి మ్యాచ్‌లు ఉన్నప్పుడు బెట్టింగ్‌ పరిధి దాటిపోవడం ఖాయం. క్రికెట్‌ బుకీలు ఇప్పుడు యాప్స్‌ ద్వారా మారుమూల పల్లెలకు కూడా బెట్టింగ్‌ను విస్తరించారు. ఇవాళ జరగనున్న మ్యాచ్‌ కోసం బుకీలు స్పెషల్‌ ఆఫర్లు కూడా ఇస్తున్నారట. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌పై 2వేల కోట్ల బెట్టింగ్‌ జరిగినట్టు సమాచారం. ఇప్పుడు కూడా అంతకుమించి అన్నట్లు బెట్టింగ్‌ జరగచ్చని తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story