Coronavirus : భారత్ లో ఆదివారం అతిపెద్ద జంప్‌

కరోనావైరస్ కేసుల్లో భారత్ ఆదివారం ఉదయం అతిపెద్ద జంప్‌ను నమోదు చేసింది, దేశంలో కరోనా కేసులు 3.2 లక్షలకు పైగా చేరుకున్నాయి.

Raj
By Raj
Updated on: 14 Jun 2020 12:34 PM IST
Coronavirus : భారత్ లో ఆదివారం అతిపెద్ద జంప్‌
X
Representational Image

కరోనావైరస్ కేసుల్లో భారత్ ఆదివారం ఉదయం అతిపెద్ద జంప్‌ను నమోదు చేసింది, దేశంలో కరోనా కేసులు 3.2 లక్షలకు పైగా చేరుకున్నాయి. గత 24 గంటల్లో 11,929 తాజా కరోనావైరస్ అంటువ్యాధులు మరియు 311 మరణాలను కేంద్ర ఆరోగ్యశాఖ నివేదించింది.

కొత్త కేసులతో భారతదేశ కరోనావైరస్ కేసుల సంఖ్య 320,922 కు చేరాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో 149,348 క్రియాశీల కరోనావైరస్ కేసులు ఉన్నాయి.. 162,379 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే కోవిడ్ భారిన పడి భారతదేశంలో మరణించిన వారి సంఖ్య 9,195 కి చేరుకుంది.


Raj

Raj

Next Story