Bollywood: స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కోవిడ్‌ పాజిటివ్‌

Bollywood: హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు ట్వీట్‌ * వైద్యుల సలహాల మేరకు కరోనా నిబంధనలను పాటిస్తున్నట్లు వెల్లడి

Sandeep Eggoju
Updated on: 4 April 2021 1:51 PM IST
Corona Positive to Bollywood Star Hero Akshay Kumar
X

హీరో అక్షయ్ కుమార్ (ఫైల్ ఫోటో)

Bollywood: బాలీవుడ్‌లో కరోనా కలకలం రేపుతోంది. బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్‌ వేదికగా అక్షయ్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుం హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు వెల్లడించారు. వైద్యుల సలహాల మేరకు కరోనా నిబంధనలను పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. త్వరలోనే కరోనా నుంచి కోలుకుంటానని అంటూ అక్షయ్ కుమార్‌ ట్వీట్‌ చేశారు. ఇక ఇప్పటికే బాలివుడ్‌లో అలియా భట్‌, రణ్‌బీర్‌, అమీర్‌ ఖాన్‌ లాంటి స్టార్లకు కరోనా సోకింది.



Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story