Coronavirus: దేశంలో మ‌ళ్లీ భారీగా పెరిగిపోతున్న క‌రోనా కేసులు

Coronavirus: కొత్తగా 25,320 మందికి కరోనా నిర్ధారణ అయింది. * 161 మంది మృతి చెందారు.

Sandeep Eggoju
Published on: 14 March 2021 11:38 AM IST
Corona Cases Raising Again in India
X

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 25,320 మందికి కరోనా నిర్ధారణ అయింది. 161 మంది మృతి చెందారు. 16,637 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,59,048కు చేరింది. మృతుల సంఖ్య 1,58,607 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,09,89,897 మంది కోలుకున్నారు. 2,10,544 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 2,97,38,409 మందికి వ్యాక్సిన్లు వేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story