Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శలు

Rahul Gandhi: కోవిడ్ థర్డ్‌వేవ్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన రాహుల్ * మూడో దశపై సన్నద్ధత కోసమే శ్వేతపత్రం: రాహుల్

Sandeep Eggoju
Updated on: 22 Jun 2021 8:30 PM IST
Congress Leader Rahul Gandhi Releases White Paper on Covid Management
X

రాహుల్ గాంధీ (ఫైల్ ఇమేజ్)

Rahul Gandhi: కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. దేశంలో కరోనా నివారణ చర్యలపై నేడు ఆయన పార్టీ తరఫున శ్వేతపత్రం విడుదల చేశారు. తాము ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని, మూడో దశపై సన్నద్ధతలో సాయం చేయాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీపై రాహుల్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని కన్నీళ్లు.. ప్రజల ప్రాణాలను కాపాడలేకపోయాయని దుయ్యబట్టారు. ఆక్సిజన్‌ కొరతను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని విమర్శించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story