Central Cabinet: కేంద్ర కేబినెట్ కమిటీలో మార్పులు

Central Cabinet: కమిటీలో యువ మంత్రులకు అవకాశం * కేబినెట్‌లో మార్పుల తర్వాత కమిటీలో మార్పులు చేస్తూ నిర్ణయం

Sandeep Eggoju
Published on: 13 July 2021 11:45 AM IST
Chance to Young Ministers in Central Cabinet Committee
X

కేంద్ర కాబినెట్ కమిటీ సమావేశం (ఫైల్ ఇమేజ్)

Central Cabinet: ఇటీవలే కేబినెట్‌లో భారీ మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కమిటీలోనూ మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కమిటీలో యువ మంత్రులకు అవకాశం కల్పించింది. పర్యావరణ, కార్మిక శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌తో పాటు శర్వానంద సోనోవాల్, స్మృతి ఇరానీ, మనుసుఖ్‌ మాండవీయకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చోటిచ్చారు. ఇక పెట్టుబడి వ్యవహారాల కమిటీలోకి జ్యోతిరాదిత్య సింధియాను నియమించగా స్కిల్‌ డెవలప్‌మెంట్ కమిటీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం దక్కింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story