Congress: కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేతను మార్చే ఆలోచనలో అధిష్టానం

Congress: అధిర్‌ రంజన్‌ చౌదరి స్థానంలో.. శశి థరూర్‌, మనీష్‌ తివారీ, రవనీత్‌ బిట్టు పేర్లు పరిశీలన

Sandeep Eggoju
Updated on: 4 July 2021 5:07 PM IST
Chance to Change the Congress Parliamentary Party Leader
X
కాంగ్రెస్ (ఫైల్ ఇమేజ్)

Congress: కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేతను మార్చే ఆలోచనలో ఆపార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాకాల సమావేశాల కంటే ముందే మార్పు జరిగే అవకాశం ఉండనుందని సమాచారం. అధిర్‌ రంజన్‌ చౌదరి స్థానంలో.. శశి థరూర్‌, మనీష్‌ తివారీ, రవనీత్‌ బిట్టు పేర్లును అధిష్టానం పరిశీలిస్తోంది. కాగా.. సంస్థాగత మార్పుల్లో భాగంగా ఈ మార్పులు అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక టీఎంసీ, కాంగ్రెస్‌ మధ్య తగ్గుతున్న దూరం కూడా ఇందుకు కారణమని సమాచారం.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story