By-Elections: దేశంలో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

By-Elections: ఉప ఎన్నికలు ఇప్పుడు వద్దన్న ఏపీ, తెలంగాణ సహా 11 రాష్ట్రాలు

Sandeep Eggoju
Updated on: 4 Sept 2021 2:09 PM IST
By-Elections Schedule Released for 4 Assembly Seats in India
X

దేశంలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉపెన్నికల షెడ్యూల్ విడుదల (ఫైల్ ఇమేజ్)

By-Elections: దేశంలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. అయితే ఈ ఉప ఎన్నికలను తెలుగు రాష్ట్రాలతోపాటు 11 రాష్ట్రాలు వద్దన్నాయి. పండగల సీజన్‌ తర్వాతే ఉప ఎన్నికలు నిర్వహించాలని కోరాయి.పశ్చిమబెంగాల్‌లో 3, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. సెప్టెంబర్‌ 6న ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చెయనున్నారు. నామినేషన్‌ దాఖలకు చివరి తేదీ సెప్టెంబర్‌ 13 మరియు సెప్టెంబర్‌ 30న పోలింగ్‌, అక్టోబర్‌ 3న కౌంటింగ్‌ జరుగనుంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story