ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Aug 2024 12:30 PM IST
3 Maoists Killed In Encounter In Chhattisgarh
X

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు మావోయిస్టులకు తీవ్రగాయాలయ్యాయి. నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story