తమన్నా సింహాద్రి బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ
బిగ్ బాస్ 3 నుంచి హేమ ఎలిమినేట్ అయిపోయారు. వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్రకటించారు నాగార్జున. వైల్డ్ కార్డ్ ద్వారా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రిని పంపించారు. ఈ అవకాశం రావడం తనకు అదృష్టం అని చెప్పారు ఈ సందర్భంగా తమన్నా సింహాద్రి.
Next Story




