Naa Saami Ranga Trailer: ‘నా సామిరంగ’ అంటోన్న నాగార్జున.. ట్రైలర్‌ చూశారా

Naa Saami Ranga Movie Trailer Out
x

Naa Saami Ranga Trailer: ‘నా సామిరంగ’ అంటోన్న నాగార్జున.. ట్రైలర్‌ చూశారా

Highlights

Naa Saami Ranga Trailer: నా సామిరంగ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

Naa Saami Ranga Trailer: నా సామిరంగ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. నేడు వచ్చిన ట్రైలర్ హైప్‍ను మరింత పెంచింది.విజయ్ బిన్ని దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, కరుణ కుమార్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో ఎంటర్‌టైనింగ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం వస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories