బాబా భాస్కర్ నా తండ్రి, గురువు, దైవం అంటున్న తమన్నా సింహాద్రి

బాబా భాస్కర్ ను తన తండ్రి.. గురువు.. దైవం అని చెప్పింది. అంతే కాదు ఆయన కడుపున పుట్టలేకపోయినందుకు బాధగా ఉందని తమన్నా సింహాద్రి చెప్పింది.

K V D Varma
Updated on: 14 Aug 2019 10:40 AM IST
బాబా భాస్కర్ నా తండ్రి, గురువు, దైవం అంటున్న తమన్నా సింహాద్రి
X

లీకులే నిజమయ్యాయి. బిగ్ బాస్ ఈ సీజన్ లో అన్నీ ముందే లేకవుతున్నాయి. నిన్నటి నుంచి తమన్నా ఎలిమినేట్ అవుతుంది అని చెబుతూ వచ్చిన వార్తల్ని నిజం చేస్తూ తమన్నాని ఎలిమినేట్ చేశారు.అందరూ అనుకున్నట్టు బిగ్ బాస్ నుంచి తమన్నా ఎలిమినేట్ అయిపోయింది. వెళుతూ వెళుతూ అందరి మీద తన అభిప్రాయాలు చెప్పి వెళ్ళింది. ఈ క్రమంలో బాబా భాస్కర్ ను తన తండ్రి.. గురువు.. దైవం అని చెప్పింది. అంతే కాదు ఆయన కడుపున పుట్టలేకపోయినందుకు బాధగా ఉందని చెప్పింది.


K V D Varma

K V D Varma

Next Story