బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 22 హైలైట్స్ : రాహుల్ సేఫ్

బిగ్ బాస్ ఎలిమినేషన్స్ నుంచి మొదటగా రాహుల్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు నాగార్జున ప్రకటించారు.

K V D Varma
Updated on: 14 Aug 2019 10:42 AM IST
బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 22 హైలైట్స్ : రాహుల్ సేఫ్
X

ఆదివారం నాగార్జున బిగ్ బాస్ లోకి వచ్చారు. వస్తూనే వస్తూనే హౌస్ మేట్స్ తో ఆట మొదలు పెట్టేశారు నాగార్జున.. అంకితం ఆట ఆడిస్తూ మధ్యలో ఒకర్ని సేఫ్ చేస్తున్నట్టు చెప్పారు. అషును స్టోర్ లో ఉన్న సూట్ కేస్ తెచ్చి ఎవరి పేరు వుంటే వారి వెనుక పెట్టమన్నారు. ఈలోపు ఎవరు సేఫ్ లో ఉన్నారో చెప్పండని హౌస్ మేట్స్ ని అడిగారు. ఎక్కువమంది బాబా భాస్కర్ పేరు చెప్పారు. కానీ, రాహుల్ సేఫ్ జోన్ లో ఉన్నారు.


K V D Varma

K V D Varma

Next Story