బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 22 హైలైట్స్ : బాబా భాస్కర్ ను సేఫ్ జోన్ లో పెట్టిన వెన్నెల కిశోర్

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 22 హైలైట్స్ : బాబా భాస్కర్ ను సేఫ్ జోన్ లో పెట్టిన వెన్నెల కిశోర్
x
Highlights

వెన్నెల కిషోర్ బిగ్ బాస్ హౌస్ లో కొద్ది సేపు సందడి చేశారు. పేరుపేరునా హౌస్ లో ఉన్నవారందర్నీ పలకరించారు. వెళ్ళిపోతూ బాబా భాస్కర్ ని సేఫ్ జోన్ లో ఉన్నట్టు చెప్పి వెళ్ళిపోయారు. ఇక వితిక, తమన్నా డేంజర్ జోన్ లో ఉన్నారు

ఆదివారం ఆట మొదలు పెట్టిన నాగార్జున.. అంకితం ఆట పూర్తవుతూనే.. స్పెషల్ గెస్ట్ ను తీసుకువచ్చారు. వెన్నెల కిషోర్ వచ్చారు. కాసేపు సందడి చేశారు. మన్మధుడు 2 సినిమా ట్రైలర్ చూపించారు. సినిమాలో డైలాగ్ చెప్పి అందర్నీ నవ్వించి అలరించారు. వెళుతూ వెళుతూ బాబా భాస్కర్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు. ఇక వితిక, తమన్నా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్నది కొద్ది నిమిషాల్లో తేలిపోతుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories