నటించడం రాకపోవడం వల్లే ఆడియన్స్ వద్దనుకున్నారు : కరాటే కళ్యాణి!

Karate Kalyani
Bigg Boss 4 Contestant Karate Kalyani : గత రెండు వారల కింద మొదలైన తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే
Bigg Boss 4 Contestant Karate Kalyani : గత రెండు వారల కింద మొదలైన తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పటికే ఈ షో నుంచి రెండు ఎలిమినేష్ లు అయిపోయాయి.. మొదటి ఎలిమినేటర్ గా దర్శకుడు సూర్యకిరణ్ కాగా, తాజాగా నటి కరాటే కళ్యాణి రెండు ఎలిమినేటర్ గా నిలిచింది.. రెండు వారాలు ఫుల్ గా షోలో సందడి చేసింది కళ్యాణి.. షో మొదటి వీక్ లో కిచెన్ లో ఓ కీలక చెఫ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక షో నుంచి బయటకు వచ్చాక HMTV కి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది కళ్యాణి.
నటించడం రాకపోవడం వల్లనే..
ఉన్న రెండువారాలు చాలా జేన్యున్ గా గేమ్ ఆడానని చెప్పుకొచ్చింది కళ్యాణి.. అయితే అన్ని చోట్లల్లో జేన్యున్ పనికిరాలేదని వెల్లడించింది.. అయితే మిగతా వారు అంతే జేన్యున్ గా ఉన్నారా లేదా అన్నది మాత్రం చెప్పలేని అంటూ చెప్పుకొచ్చింది. ఇక షో మరో రెండు మూడు వారాలు అయితే కానీ ఒరిజినల్ క్యారెక్టర్లు బయటకు రావని అంటూ చెప్పుకొచ్చింది కళ్యాణి.. ఇక హౌస్ లోని వాళ్ళు ఎవరి వే లో వాళ్ళు వెన్నుపోటు పొడిచారని అంటూ వాఖ్యనించింది. అటు ఆడియన్స్ కూడా నాకు నటించడం రాకపోవడం వల్లే వద్దనుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది కళ్యాణి!
అభిమానులకి తెలిసింది.. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది..
షో నుంచి బయటకు వచ్చాక హౌస్ లోని సభ్యులు చెప్పే రిజన్స్ వింటుంటే చాలా నవ్వోచ్చేదని కళ్యాణి చెప్పింది. ఉన్న రెండు వారాలు నేనెంటో ఆడియన్స్ చూశారు.. ఇప్పుడు నేను బయటకు వచ్చాను కాబట్టి హౌస్ లోని వాళ్ళకు కూడా తెలుస్తుందని అంటూ వెల్లడించింది. అయితే హౌస్ లో కొందరు అక్కడివి ఇక్కడ చెబుతుంది అన్న మాటలు తానూ తీసుకోలేకపోయానని, అందుకే రెండో వారం తానూ చాలా సఫర్ అయినట్టుగా వెల్లడించింది. అది జనాలు తెలుసుకొనే లేపు తానూ షో నుంచి బయటకు వచ్చానని అది తన బ్యాడ్ లక్ అని వెల్లడించింది. ఇక బిగ్ బాస్ లో ఎవరు విన్ అవుతారనేది మరికొన్ని రోజులు అయితే కానీ చెప్పలేనని వెల్లడించింది.
ఇప్పుడు ఫీల్ అవుతున్నా..
వాస్తవానికి సీజన్ వన్ లో తానూ ఉన్నానని కానీ రవితేజ రాజా ది గ్రేట్ సినిమా వలన ఆ ఛాన్స్ వదులుకున్నట్టుగా వెల్లడించింది. అయితే అప్పుడు ఆ ఛాన్స్ మిస్ చేసుకునందుకు ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నట్టుగా వెల్లడించింది. ఇక తానూ ఎలిమినేట్ అవ్వడానికి మొదటి వీక్ కారణం అని వెల్లడించింది. ఇక బిగ్ బాస్ లో గెలవలేకపోయిన అభిమానుల హృదయాలను గెలుచుకున్నానని అది చాలు అంటూ చెప్పుకొచ్చింది కళ్యాణి!
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
యూపీ బన్కే బీహారీ ఆలయంలో విషాదం
20 Aug 2022 6:00 AM GMTప్రమాదంలో చిక్కుకున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేటర్లు
20 Aug 2022 5:42 AM GMTVijayawada: కోర్టు కాంప్లెక్స్ ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ.....
20 Aug 2022 5:11 AM GMT'ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను,' అంటున్న అమలాపాల్
20 Aug 2022 4:55 AM GMTఇవాళ కడప జిల్లాలో జనసేనాని పర్యటన
20 Aug 2022 4:34 AM GMT