Anasuya clarity on Sumanth Ashwin movie: ఆ వార్తల్లో నిజం లేదంటున్న అనసూయ!

Anasuya clarity on Sumanth Ashwin movie: జబర్దస్త్ షో ద్వారా అందరికి పాపులర్ అయింది యాంకర్ అనసూయ.. షోలో యాంకరింగ్ చేస్తూనే మంచి పాత్రల వచ్చినప్పుడు
Anasuya clarity on sumanth ashwin movie : జబర్దస్త్ షో ద్వారా అందరికి పాపులర్ అయింది యాంకర్ అనసూయ.. షోలో యాంకరింగ్ చేస్తూనే మంచి పాత్రల వచ్చినప్పుడు వెండితెర పైన కూడా మెరుస్తుంది అనసూయ.. సోగ్గాడే చిన్నినాయనా, క్షణం, కథనం, రంగస్థలం సినిమాలలో నటించింది అనసూయ.. అయితే ఇందులో రంగస్థలం సినిమాలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్ర ఆమెకి మంచి పేరును తీసుకువచ్చింది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ ఓ సినిమాలో హీరోకి తల్లి పాత్ర చేసేందుకు ఓకే చెప్పిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో అతనికి తల్లిగా అనసూయ నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే దీనికంటే ముందు ఆ పాత్రను నటి ఇంద్రజను అనుకున్నారని, కానీ ఆమె కరొనా నేపధ్యంలో షూటింగ్ లకు రావడానికి నిరాకరించడంతో ఆమె స్థానంలో మేకర్స్ యాంకర్ అనసూయను తీసుకున్నారని ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తల పైన అనసూయ స్పందించింది. ఆ సినిమాలో తానూ నటిస్తున్నానని వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని, అది కేవలం ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చింది అనసూయ..
అనసూయ ఈ వార్తల పైన క్లారిటీ ఇవ్వడంతో మొత్తానికి ఈ వార్తలకి చెక్ పెట్టినట్టు అయింది. ప్రస్తుతం అనసూయ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగామార్తండ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తుంది. హాస్యనటుడు బ్రహ్మనందం ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. నిన్న (సోమవారం) విశాఖపట్నంలో షూటింగ్ ప్రారంభం అయింది. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మరాఠీ భాషలో మంచి హిట్టైనా నటసామ్రాట్ కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
సీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMT
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
30 Jun 2022 10:49 AM GMTEPFO: పీఎఫ్ ఖాతాదారులకి గమనిక.. ఇప్పుడు డబ్బులు విత్ డ్రా చేయడం చాలా...
30 Jun 2022 10:30 AM GMTమెగా హీరోలతో సినిమా ప్లాన్ చేస్తున్న సంతోష్ శ్రీనివాస్
30 Jun 2022 10:00 AM GMTవిషాదం.. ఆర్మీ బేస్ క్యాంప్‌పై విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు...
30 Jun 2022 10:00 AM GMTPost Offices: పోస్టాఫీసులో అకౌంట్ ఉందా.. అయితే మీకు ఈ ప్రయోజనాలు...
30 Jun 2022 9:30 AM GMT