Sonu Sood: సినీనటుడు సోనూసూద్‌కు కరోనా

Sonu Sood: పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్లు ఇన్‌స్టా ద్వారా వెల్లడి

Sandeep Eggoju
Published on: 17 April 2021 2:16 PM IST
Actor Sonu Sood Tested Corona Positive
X

నటుడు సోను సూద్ (ఫైల్ ఇమేజ్)

Sonu Sood: సినీనటుడు సోనూసూద్‌ కరోనా బారినపడ్డారు. ఈ ఉదయం తనకు పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు సోనూసూద్‌. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని అభిమానులు ఆందోళన చెందొద్దన్నారు సోనూసోద్‌

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story