IPL 2020 Match 17 Live Updates and Live score : ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 17 Live Updates and Live score : ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 టోర్నీలో 17వ మ్యాచ్ లో తలపడుతోంది.
IPL 2020 Match 17 Live Updates and Live score : బౌండరీలు బాదడానికి వీలుగా ఉండే చిన్న మైదానం షార్జా.. ఇక్కడ బౌలర్ల భరతం పట్టి వీలైనన్ని పరుగులు చేసేసి రికార్డులు సరిచేసుకోవాలని భావిస్తున్నారు బ్యాట్స్ మెన్. అటువంటి గ్రౌండ్ లో ఈరోజు 04.10.2020 మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. తొలి రెండు మ్యాచుల్లో ఓటములతో ఢీలాపడ్డ హైదరాబాద్ వరుస విజయాలతో పుంజుకుంది. తర్వాతి పోరుకు సిద్ధమైంది. పంజాబ్‌పై విజయంతో ముంబయి కూడా దూకుడుగా కనిపిస్తోంది. మరి ఈ రెండు జట్లలో ఎవరిదీ పై చేయి అవుతుందో..? లైవ్ అప్ డేట్స్..
Live Updates
- 4 Oct 2020 6:51 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
- - గార్గ్ 8(7) అవుట్
హైదరాబాద్ బ్యాటింగ్= 130/4 (14.1)
- 4 Oct 2020 6:48 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్= 130/3 (14.0)
- డేవిడ్ వార్నర్ 57(39)
- గార్గ్ 8(6)
టార్గెట్: 36 బంతుల్లో 79 పరుగులు
- 4 Oct 2020 6:42 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్= 123/3 (13.0)
- డేవిడ్ వార్నర్ 56(37)
- గార్గ్ 2(2)
టార్గెట్: 42 బంతుల్లో 86 పరుగులు
- 4 Oct 2020 6:38 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
- కేన్ విలియమ్సన్ 3 (5) అవుట్
- 4 Oct 2020 6:36 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
వార్నర్ హాప్ సెంచరీ
హైదరాబాద్ బ్యాటింగ్= 115/2 (12.0)
- డేవిడ్ వార్నర్ 50(34)
- కేన్ విలియమ్సన్ 3 (4)
టార్గెట్: 48 బంతుల్లో 94 పరుగులు
- 4 Oct 2020 6:30 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్= 110/2 (11.0)
- డేవిడ్ వార్నర్ 47 (30)
- కేన్ విలియమ్సన్ 1 (2)
టార్గెట్: 54 బంతుల్లో 100 పరుగులు
- 4 Oct 2020 6:27 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్= 94/2 (10.0)
- డేవిడ్ వార్నర్ 31 (23)
- కేన్ విలియమ్సన్ 0 (1)
టార్గెట్: 60 బంతుల్లో 115 పరుగులు
- 4 Oct 2020 6:24 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
- - మనీశ్ పాండే 30 (19) అవుట్
- 4 Oct 2020 6:16 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్= 86/1 (9.0)
- డేవిడ్ వార్నర్ 27 (22)
- మనీశ్ పాండే 29 (17)
టార్గెట్: 66 బంతుల్లో 123 పరుగులు
- 4 Oct 2020 6:11 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్= 70/1 (8.0)
- డేవిడ్ వార్నర్ 18 (18)
- మనీశ్ పాండే 22(15)
టార్గెట్: 72 బంతుల్లో 139 పరుగులు