IPL 2020 Match 17 Live Updates and Live score : ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 17 Live Updates and Live score : ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 టోర్నీలో 17వ మ్యాచ్ లో తలపడుతోంది.
IPL 2020 Match 17 Live Updates and Live score : బౌండరీలు బాదడానికి వీలుగా ఉండే చిన్న మైదానం షార్జా.. ఇక్కడ బౌలర్ల భరతం పట్టి వీలైనన్ని పరుగులు చేసేసి రికార్డులు సరిచేసుకోవాలని భావిస్తున్నారు బ్యాట్స్ మెన్. అటువంటి గ్రౌండ్ లో ఈరోజు 04.10.2020 మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. తొలి రెండు మ్యాచుల్లో ఓటములతో ఢీలాపడ్డ హైదరాబాద్ వరుస విజయాలతో పుంజుకుంది. తర్వాతి పోరుకు సిద్ధమైంది. పంజాబ్‌పై విజయంతో ముంబయి కూడా దూకుడుగా కనిపిస్తోంది. మరి ఈ రెండు జట్లలో ఎవరిదీ పై చేయి అవుతుందో..? లైవ్ అప్ డేట్స్..
Live Updates
- 4 Oct 2020 6:05 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్ 59/1 (7.0)
- డేవిడ్ వార్నర్ 16 (15)
- మనీశ్ పాండే 15 (11)
టార్గెట్: 78 బంతుల్లో 150పరుగులు
- 4 Oct 2020 6:01 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్ 56/1 (6.0)
- డేవిడ్ వార్నర్ 15 (14)
- మనీశ్ పాండే 13(7)
టార్గెట్: 84 బంతుల్లో 153 పరుగులు
- 4 Oct 2020 5:56 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్ 42/1 (5.0)
- డేవిడ్ వార్నర్ 6 (10)
- మనీశ్ పాండే 8 (5)
టార్గెట్: 90 బంతుల్లో 167 పరుగులు
- 4 Oct 2020 5:51 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
తొలి వికెట్ కోల్పోయిన హైదరాబాద్
- జానీ బెయిర్‌స్టో 25(15) అవుట్
- 4 Oct 2020 5:50 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్ 34/0 (4.0)
- డేవిడ్ వార్నర్ 4 (9)
- జానీ బెయిర్‌స్టో 25(14)
టార్గెట్: 96 బంతుల్లో 175 పరుగులు
- 4 Oct 2020 5:45 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్ 30/0 (3.0)
- డేవిడ్ వార్నర్ 3(5)
- జానీ బెయిర్‌స్టో 24 (13)
టార్గెట్: 102బంతుల్లో 179 పరుగులు
- 4 Oct 2020 5:40 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్ 20/0 (2.0)
- డేవిడ్ వార్నర్ 2(3)
- జానీ బెయిర్‌స్టో 18(9)
- 4 Oct 2020 5:34 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్ 8/0 (1.0)
- డేవిడ్ వార్నర్ 1 (2)
- జానీ బెయిర్‌స్టో 7(4) (1 సిక్స్)
- 4 Oct 2020 5:20 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
ముంబై స్కోర్ కార్డు
208/5 (20.0 ఓవర్లు), సిఆర్ఆర్: 10.4 ఆర్‌పిఓ
రోహిత్ శర్మ సి జానీ బెయిర్‌స్టో బి సందీప్ శర్మ 6 (5)
క్వింటన్ డి కాక్ సి & బి రషీద్ ఖాన్ 67 (39)
సూర్యకుమార్ యాదవ్ సి టి నటరాజన్ బి సిద్దార్థ్ కౌల్ 27 (18)
ఇషాన్ కిషన్ సి మనీష్ పాండే బి సందీప్ శర్మ 31 (23)
హార్దిక్ పాండ్యా బి సిద్దార్థ్ కౌల్ 28 (19)
కీరోన్ పొలార్డ్ నాటౌట్ 25 (13)
క్రునాల్ పాండ్యా నాట్ అవుట్ 20 (4)
అదనం 4 పరుగులు