IPL 2020 Match 17 Live Updates and Live score : ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!

IPL 2020 Match 17 Live Updates and Live score : ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 టోర్నీలో 17వ మ్యాచ్ లో తలపడుతోంది.

K V D Varma
Updated on: 8 Aug 2022 5:59 PM IST
IPL 2020 Match 17 Live Updates and Live score : ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
X

IPL 2020 Match 17 Live Updates and Live score : బౌండరీలు బాదడానికి వీలుగా ఉండే చిన్న మైదానం షార్జా.. ఇక్కడ బౌలర్ల భరతం పట్టి వీలైనన్ని పరుగులు చేసేసి రికార్డులు సరిచేసుకోవాలని భావిస్తున్నారు బ్యాట్స్ మెన్. అటువంటి గ్రౌండ్ లో ఈరోజు 04.10.2020 మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. తొలి రెండు మ్యాచుల్లో ఓటములతో ఢీలాపడ్డ హైదరాబాద్‌ వరుస విజయాలతో పుంజుకుంది. తర్వాతి పోరుకు సిద్ధమైంది. పంజాబ్‌పై విజయంతో ముంబయి కూడా దూకుడుగా కనిపిస్తోంది. మరి ఈ రెండు జట్లలో ఎవరిదీ పై చేయి అవుతుందో..? లైవ్ అప్ డేట్స్..

Live Updates

  • 4 Oct 2020 7:31 PM IST

    IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score

    హైదరాబాద్ స్కోర్ కార్డు

    174/7 (20.0 ఓవర్లు) ,                         సిఆర్ఆర్: 8.7 ఆర్‌పిఓ

    డేవిడ్ వార్నర్ సి ఇషాన్ కిషన్ బి జేమ్స్ ప్యాటిన్సన్ 60 (44)

    జానీ బెయిర్‌స్టో సి హార్దిక్ పాండ్యా బి ట్రెంట్ బౌల్ట్ 25 (15)

    మనీష్ పాండే సి కీరోన్ పొలార్డ్ బి జేమ్స్ ప్యాటిన్సన్ 30 (19)

    కేన్ విలియమ్సన్ సి క్వింటన్ డి కాక్ బి ట్రెంట్ బౌల్ట్ 3 (5)

    ప్రియమ్ గార్గ్ సి రాహుల్ చాహర్ బి క్రునాల్ పాండ్యా 8 (7)

    అభిషేక్ శర్మ బి జస్ప్రీత్ బుమ్రా 10 (13)

    అబ్దుల్ సమద్ సి రోహిత్ శర్మ బి జస్ప్రీత్ బుమ్రా 20 (9)

    రషీద్ ఖాన్ బ్యాటింగ్ 3 (7)

    అద‌నం 15 ప‌రుగులు

    సందీప్ శర్మ బ్యాటింగ్ 0 (1)

  • 4 Oct 2020 7:26 PM IST

    IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score

    ముంబాయి గ్రాండ్ విక్ట‌రీ

    34  ప‌రుగుల తేడాతో గెలుపు

  • 4 Oct 2020 7:23 PM IST

    IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score

    హైదరాబాద్ బ్యాటింగ్= 172/7 (19.0)

    - ర‌షీద్ ఖాన్ 1(1)

    - సందీప్ 0(1)

    టార్గెట్: 6 బంతుల్లో 37ప‌రుగులు

  • 4 Oct 2020 7:22 PM IST

    IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score

     మ‌రో వికెట్ కోల్పోయిన హైద‌రాబాద్‌

    - - - అభిషేక్ 10(13)అవుట్

    హైదరాబాద్ బ్యాటింగ్= 172/7 (18.5)

  • 4 Oct 2020 7:18 PM IST

    IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score

    మ‌రో వికెట్ కోల్పోయిన హైద‌రాబాద్‌

    - - అబ్దుల్ సమద్ 20(9) అవుట్

    హైదరాబాద్ బ్యాటింగ్= 168/6 (18.2)

  • 4 Oct 2020 7:15 PM IST

    IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score

    హైదరాబాద్ బ్యాటింగ్= 162/5 (18.0)

    - అభిషేక్              10(11)

    - అబ్దుల్ సమద్      14(7)

    టార్గెట్: 12 బంతుల్లో 47 ప‌రుగులు

  • 4 Oct 2020 7:10 PM IST

    IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score

    హైదరాబాద్ బ్యాటింగ్= 158/5 (17.0)

    - అభిషేక్ 7(7)

    - అబ్దుల్ సమద్ 13(5)

    టార్గెట్: 18 బంతుల్లో 51 ప‌రుగులు

  • 4 Oct 2020 7:04 PM IST

    IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score

    హైదరాబాద్ బ్యాటింగ్= 144/5 (16.0)

    - అభిషేక్ 5(4)

    - అబ్దుల్ సమద్ 1(1)

    టార్గెట్: 24 బంతుల్లో 65 ప‌రుగులు

  • 4 Oct 2020 6:59 PM IST

    IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score

    మ‌రో వికెట్ కోల్పోయిన హైద‌రాబాద్‌

    - డేవిడ్ వార్నర్ 60(44) అవుట్

  • 4 Oct 2020 6:55 PM IST

    IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score

    హైదరాబాద్ బ్యాటింగ్= 139/4 (15.0)

    - డేవిడ్ వార్నర్ 58(41)

    - అభిషేక్ 4(3)

    టార్గెట్: 30 బంతుల్లో 70 ప‌రుగులు

K V D Varma

K V D Varma

Next Story