IPL 2020 Match 14 Live Updates and Live score : చెన్నై సూపర్ కింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 14 Live Updates and Live score : చెన్నై సూపర్ కింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 టోర్నీలో 14వ మ్యాచ్ లో తలపడుతోంది.
ఐపీఎల్ 2020లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. దుబాయి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. ఇప్పటివరకూ.. ఇరు జట్లు చెరో మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్కో మ్యాచ్‌ను మాత్రమే గెలిచాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచాయి. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానున్నది. రెండు జట్లూ విజయం కోసం తమ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. గత రికార్డులను పరిశీలిస్తే.. ఇప్పటిదాకా ఈ రెండు జట్లు 12 సార్లు తలపడ్డాయి. ఇందులో తొమ్మిది సార్లు చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని సాధించగా.. కేవలం మూడుసార్లు మాత్రమే హైదరాబాద్ గెలిచింది. మొత్తం మీద ఐపీఎల్‌లో తాను ఆడిన చివరి అయిదు మ్యాచుల్లో నాలుగింటిని కోల్పోయింది సన్ రైజర్స్. ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది.
Live Updates
- 2 Oct 2020 10:15 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన వికెట్ చెన్నై
- కేదార్ జాదవ్ 3 (10) అవుట్
- 2 Oct 2020 10:10 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
చెన్నై బ్యాటింగ్ 40/3 (7.0)
కేదార్ జాదవ్ 3 (5)
ఎంఎస్ ధోని 2 (3)
టార్గెట్: 78బంతుల్లో 125పరుగులు
- 2 Oct 2020 10:06 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన వికెట్ చెన్నై 36/3 (6.0)
- ఫాఫ్ డు ప్లెసిస్ 22(19) రన్ అవుట్
- 2 Oct 2020 10:00 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన వికెట్ చెన్నై
- అంబటి రాయుడు 8 (9) అవుట్
- 2 Oct 2020 9:56 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
చెన్నై బ్యాటింగ్ 26/1 (5.0)
- ఫాఫ్ డు ప్లెసిస్ 14 (16)
- అంబటి రాయుడు 8 (8)
టార్గెట్: 90 బంతుల్లో 139 పరుగులు
- 2 Oct 2020 9:50 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
చెన్నై బ్యాటింగ్ 13/1 (4.0)
- ఫాఫ్ డు ప్లెసిస్ 3 (11)
- అంబటి రాయుడు 7 (7)
టార్గెట్: 96 బంతుల్లో 152 పరుగులు
- 2 Oct 2020 9:45 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
చెన్నై బ్యాటింగ్ 7/1 (3.0)
- ఫాఫ్ డు ప్లెసిస్ 3 (10)
- అంబటి రాయుడు 2(2)
టార్గెట్: 102 బంతుల్లో 158 పరుగులు
- 2 Oct 2020 9:42 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
తొలి వికెట్ కోల్పోయిన వికెట్
- షేన్ వాట్సన్ 1 (6) అవుట్
- 2 Oct 2020 9:39 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
చెన్నై బ్యాటింగ్ 4/0 (2.0)
టార్గెట్: 108 బంతుల్లో 161 పరుగులు
- 2 Oct 2020 9:34 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
చెన్నై బ్యాటింగ్ 1/0 (1.0)
ఫాఫ్ డు ప్లెసిస్ 1 (4)
షేన్ వాట్సన్ 0 (2)
టార్గెట్: 114 బంతుల్లో 164 పరుగులు