IPL 2020 Match 14 Live Updates and Live score : చెన్నై సూపర్ కింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 14 Live Updates and Live score : చెన్నై సూపర్ కింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 టోర్నీలో 14వ మ్యాచ్ లో తలపడుతోంది.
ఐపీఎల్ 2020లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. దుబాయి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. ఇప్పటివరకూ.. ఇరు జట్లు చెరో మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్కో మ్యాచ్‌ను మాత్రమే గెలిచాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచాయి. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానున్నది. రెండు జట్లూ విజయం కోసం తమ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. గత రికార్డులను పరిశీలిస్తే.. ఇప్పటిదాకా ఈ రెండు జట్లు 12 సార్లు తలపడ్డాయి. ఇందులో తొమ్మిది సార్లు చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని సాధించగా.. కేవలం మూడుసార్లు మాత్రమే హైదరాబాద్ గెలిచింది. మొత్తం మీద ఐపీఎల్లో తాను ఆడిన చివరి అయిదు మ్యాచుల్లో నాలుగింటిని కోల్పోయింది సన్ రైజర్స్. ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది.
Live Updates
- 2 Oct 2020 9:21 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్ 164/5(20)
- డేవిడ్ వార్నర్ సి ఫాఫ్ డు ప్లెసిస్ బి పియూష్ చావ్లా 28 (29)
- జానీ బెయిర్‌స్టో బి దీపక్ చాహర్ 0 (3)
- మనీష్ పాండే సి సామ్ కుర్రాన్ బి శార్దుల్ ఠాకూర్ 29 (21)
- కేన్ విలియమ్సన్ రనౌట్ (అంబతి రాయుడు) 9 (13)
- ప్రియామ్ గార్గ్ నాటౌట్ 51 (26 )
- అభిషేక్ శర్మ సి ఎంఎస్ ధోని బి దీపక్ చాహర్ 31 (24)
- అబ్దుల్ సమద్ నాటౌట్ 8 (6 )
అదనం 8 పరుగులు
- 2 Oct 2020 9:15 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
హైదరాబాద్ ఇన్నింగ్స్ పూర్తి
హైదరాబాద్ బ్యాటింగ్ 164/5(20)
- ప్రియామ్ గార్గ్ 51 (25)
- అబ్దుల్ సమద్ 8(6)
- 2 Oct 2020 9:10 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
FIFTY!
— IndianPremierLeague (@IPL) October 2, 2020
Maiden half-century in the IPL for the 19-year old Priyam Garg. Way to go 💪💪#Dream11IPL #CSKvSRH pic.twitter.com/xaNqmLz2tn - 2 Oct 2020 9:09 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్ 155/5(19.0)
- ప్రియామ్ గార్గ్ 50* (23)
- అబ్దుల్ సమద్ 3 (2)
- 2 Oct 2020 9:04 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
అభిషేక్ శర్మ 31 (24) అవుట్
హైదరాబాద్ బ్యాటింగ్ 146/5 (17.0)
ప్రియామ్ గార్గ్ 42 (19)
- 2 Oct 2020 8:57 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్ 133/4 (17.0)
ప్రియామ్ గార్గ్ 35(16)
అభిషేక్ శర్మ 26 (21)
- 2 Oct 2020 8:50 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్ 111/4 (16.0)
ప్రియామ్ గార్గ్ 15(10)
అభిషేక్ శర్మ 25 (20)



