IPL 2020 Match 14 Live Updates and Live score : చెన్నై సూపర్ కింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 14 Live Updates and Live score : చెన్నై సూపర్ కింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 టోర్నీలో 14వ మ్యాచ్ లో తలపడుతోంది.
ఐపీఎల్ 2020లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. దుబాయి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. ఇప్పటివరకూ.. ఇరు జట్లు చెరో మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్కో మ్యాచ్‌ను మాత్రమే గెలిచాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచాయి. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానున్నది. రెండు జట్లూ విజయం కోసం తమ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. గత రికార్డులను పరిశీలిస్తే.. ఇప్పటిదాకా ఈ రెండు జట్లు 12 సార్లు తలపడ్డాయి. ఇందులో తొమ్మిది సార్లు చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని సాధించగా.. కేవలం మూడుసార్లు మాత్రమే హైదరాబాద్ గెలిచింది. మొత్తం మీద ఐపీఎల్‌లో తాను ఆడిన చివరి అయిదు మ్యాచుల్లో నాలుగింటిని కోల్పోయింది సన్ రైజర్స్. ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది.
Live Updates
- 2 Oct 2020 10:56 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
record IPL లో 4500 పరుగులు పూర్తి చేసిన ధోనీ
చెన్నై బ్యాటింగ్ 87/4 (16.0)
ఎంఎస్ ధోని 24 (27)
రవీంద్ర జడేజా 23 (25)
టార్గెట్: 24బంతుల్లో 78పరుగులు
- 2 Oct 2020 10:49 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
చెన్నై బ్యాటింగ్ 79/4 (15.0)
ఎంఎస్ ధోని 17(22)
రవీంద్ర జడేజా 23 (24)
టార్గెట్: 30 బంతుల్లో 86 పరుగులు
- 2 Oct 2020 10:43 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
చెన్నై బ్యాటింగ్ 71/4 (14.0)ఎంఎస్ ధోని 16(19)
రవీంద్ర జడేజా 16 (21)
టార్గెట్: 36 బంతుల్లో 94 పరుగులు
- 2 Oct 2020 10:36 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
చెన్నై బ్యాటింగ్ 61/4 (13.0)
ఎంఎస్ ధోని 15 (18)
రవీంద్ర జడేజా 8 (16)
టార్గెట్: 42 బంతుల్లో 104 పరుగులు
- 2 Oct 2020 10:31 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
చెన్నై బ్యాటింగ్ 58/4 (12.0)
ఎంఎస్ ధోని 14 (15)
రవీంద్ర జడేజా 6 (13)
టార్గెట్: 48 బంతుల్లో 107పరుగులు
- 2 Oct 2020 10:27 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
చెన్నై బ్యాటింగ్ 55/4 (11.0)
ఎంఎస్ ధోని 13(14)
రవీంద్ర జడేజా 4 (8)
టార్గెట్: 54 బంతుల్లో 110 పరుగులు
- 2 Oct 2020 10:23 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
చెన్నై బ్యాటింగ్ 44/4 (10.0)
ఎంఎస్ ధోని 4 (10)
రవీంద్ర జడేజా 2 (6)
టార్గెట్: 60 బంతుల్లో 121 పరుగులు
- 2 Oct 2020 10:21 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
చెన్నై బ్యాటింగ్ 43/4 (9.0)
ఎంఎస్ ధోని 4 (8)
రవీంద్ర జడేజా 1 (2)
టార్గెట్: 66 బంతుల్లో 122 పరుగులు
- 2 Oct 2020 10:17 PM IST
IPL 2020 Match 14 Live Updates and Live score
చెన్నై బ్యాటింగ్ 42/4 (8.2)
ఎంఎస్ ధోని* 4(6)
టార్గెట్: 70 బంతుల్లో 123 పరుగులు



