IPL 2020 Match 27 Live Updates and Live score: ముంబాయి ఇండియ‌న్స్ వ‌ర్సెస్ ఢిల్లీ కాపిట‌‌ల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్! గెలుపెవ‌రిదీ?

IPL 2020 Match 27 Mumbai vs Delhi, Live Updates and Live score : ఐపీఎల్ 2020లో మ‌రో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబయి, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది.

Karampoori Rajesh
Updated on: 11 Oct 2020 11:25 PM IST

IPL 2020 Match 27 Mumbai vs Delhi, Live Updates and Live score : ఐపీఎల్ 2020లో మ‌రో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబయి, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో అయిదు విజయాలతో దిల్లీ అగ్రస్థానంలో ఉండగా, నాలుగు విజయాలతో ముంబయి రెండో స్థానంలో ఉంది. అన్ని విభాగాల్లో ఎంతో పటిష్ఠంగా ఉన్న ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.


Live Updates

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story