IPL 2020 Match 27 Live Updates and Live score: ముంబాయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ కాపిటల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్! గెలుపెవరిదీ?
IPL 2020 Match 27 Mumbai vs Delhi, Live Updates and Live score : ఐపీఎల్ 2020లో మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబయి, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది.
IPL 2020 Match 27 Mumbai vs Delhi, Live Updates and Live score : ఐపీఎల్ 2020లో మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబయి, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో అయిదు విజయాలతో దిల్లీ అగ్రస్థానంలో ఉండగా, నాలుగు విజయాలతో ముంబయి రెండో స్థానంలో ఉంది. అన్ని విభాగాల్లో ఎంతో పటిష్ఠంగా ఉన్న ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
Live Updates
- 11 Oct 2020 10:37 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score
మరో బిగ్ వికెట్ కోల్పోయిన ముంబయి
- పాండ్యా 0(2) అవుట్
ముంబై బ్యాటింగ్ 130/4 (15.2)
- 11 Oct 2020 10:34 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score
మరో బిగ్ బిగ్ వికెట్ కోల్పోయిన ముంబయి
- సూర్య కుమార్ 53 (32) అవుట్
ముంబై బ్యాటింగ్ 130 /3 (15.0)
- ఇషాన్ కిషన్ 16 (10)
టార్గెట్: 30 బంతుల్లో 33 పరుగులు
- 11 Oct 2020 10:28 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score
ముంబై బ్యాటింగ్ 116/2 (14.0)
- సూర్య కుమార్ 40 (27)
- ఇషాన్ కిషన్ 15 (9)
టార్గెట్: 36 బంతుల్లో 47 పరుగులు
- 11 Oct 2020 10:23 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score
ముంబై బ్యాటింగ్ 102/2 (13.0)
- సూర్య కుమార్ 38 (25)
- ఇషాన్ కిషన్ 3(5)
టార్గెట్: 42 బంతుల్లో 61 పరుగులు
- 11 Oct 2020 10:20 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score
ముంబై బ్యాటింగ్ 90 /2 (12.0)
- సూర్య కుమార్ 27 (20)
- ఇషాన్ కిషన్ 2 (4)
టార్గెట్: 48 బంతుల్లో 73 పరుగులు
- 11 Oct 2020 10:16 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score
ముంబై బ్యాటింగ్ 81/2 (11.0)
- సూర్య కుమార్ 20 (16)
- ఇషాన్ కిషన్ 0 (2)
టార్గెట్: 54 బంతుల్లో 82 పరుగులు
- 11 Oct 2020 10:12 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score
ముంబై బ్యాటింగ్ 78/2 (10.0)
- సూర్య కుమార్ 18 (8)
- ఇషాన్ కిషన్ 0 (0)
టార్గెట్: 60 బంతుల్లో 85 పరుగులు
- 11 Oct 2020 10:10 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score
మరో బిగ్ బిగ్ వికెట్ కోల్పోయిన ముంబయి
- క్వింటన్ డి కాక్ 53 (36) అవుట్
- ముంబై బ్యాటింగ్ 77/2 (9.5)



