IPL 2020 Match 27 Live Updates and Live score: ముంబాయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ కాపిటల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్! గెలుపెవరిదీ?
IPL 2020 Match 27 Mumbai vs Delhi, Live Updates and Live score : ఐపీఎల్ 2020లో మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబయి, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది.
IPL 2020 Match 27 Mumbai vs Delhi, Live Updates and Live score : ఐపీఎల్ 2020లో మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబయి, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో అయిదు విజయాలతో దిల్లీ అగ్రస్థానంలో ఉండగా, నాలుగు విజయాలతో ముంబయి రెండో స్థానంలో ఉంది. అన్ని విభాగాల్లో ఎంతో పటిష్ఠంగా ఉన్న ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
Live Updates
- 11 Oct 2020 9:23 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score
ముంబయి బౌలింగ్
O R W eco
ట్రెంట్ బౌల్ట్ 4 36 1 9.00 9
జేమ్స్ ప్యాటిన్సన్ 3 37 0 12.33 6
జస్‌ప్రీత్ బుమ్రా 4 26 0 6.50 7
క్రునాల్ పాండ్యా 4 26 2 6.50 8
కీరోన్ పొలార్డ్ 1 10 0 10.00 0
రాహుల్ చాహర్ 4 27 0 6.75 3
- 11 Oct 2020 9:17 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score
# ఢిల్లీ కాపిటల్స్ స్కోర్ కార్డు
162/4 (20.0 ఓవర్లు), సిఆర్ఆర్: 8.1 ఆర్‌పిఓ
పృథ్వీ షా సి క్రునాల్ పాండ్యా బి ట్రెంట్ బౌల్ట్ 4 (3)
శిఖర్ ధావన్ నాటౌట్ 69 (52)
అజింక్య రహానె lbw బి క్రునాల్ పాండ్యా 15 (15)
శ్రేయాస్ అయ్యర్ సి ట్రెంట్ బౌల్ట్ బి క్రునాల్ పాండ్యా 42 (33)
మార్కస్ స్టోయినిస్ రనౌట్ (సూర్యకుమార్ యాదవ్) 13 (8)
అలెక్స్ కారీ నాటౌట్ 14 (9)
అదనం 5 పరుగులు
వికెట్ల పతనం
4/1 (పి. షా, 0.3 ఓవర్లు) 24/2 (ఎ. రహానే, 4.2 ఓవర్లు) 109/3 (ఎస్. అయ్యర్, 14.4 ఓవర్లు) 130/4 (ఎం. స్టోయినిస్, 16.3 ఓవర్లు)
- 11 Oct 2020 9:11 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score
Innings Break
# ఢిల్లీ బ్యాటింగ్ 162/4 (20.)
- శిఖర్ ధావన్ 69 (52)
- అలెక్స్ కారీ 14 (9)
- 11 Oct 2020 9:06 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score
# ఢిల్లీ బ్యాటింగ్ 150/4 (19.0)
- శిఖర్ ధావన్ 62 (49)
- అలెక్స్ కారీ 9 (6)
- 11 Oct 2020 9:02 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score
# ఢిల్లీ బ్యాటింగ్ 142/4 (18.0 )
- శిఖర్ ధావన్ 56 (45)
- అలెక్స్ కారీ 7 (4)
- 11 Oct 2020 8:56 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score
# ఢిల్లీ బ్యాటింగ్ 135 /4 (17 )
- శిఖర్ ధావన్ 54 (42)
- అలెక్స్ కారీ 2 (1)
- 11 Oct 2020 8:54 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score
మరో బిగ్ బిగ్ వికెట్ కోల్పోయిన ఢిల్లీ
- మార్కస్ స్టోయినిస్ 12 (7) రన్ అవుట్
# ఢిల్లీ బ్యాటింగ్ 130 /3 (16.3)
- 11 Oct 2020 8:51 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score
# ఢిల్లీ బ్యాటింగ్ 127/3 (16.0)
- శిఖర్ ధావన్ 50 (39)
- మార్కస్ స్టోయినిస్ 11 (6)
- 11 Oct 2020 8:44 PM IST
IPL 2020 Match 27 Live Updates and Live score:
ఢిల్లీ బ్యాటింగ్ 111 /3 (15.0)
- శిఖర్ ధావన్ 45 (37)
- మార్కస్ స్టోయినిస్ 2 (2)



