IPL 2020 Match 23 Live Updates and Live score : ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్
IPL 2020 Match 23 Live Updates and Live score : ఐపీఎల్ 2020లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్,ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికీ తుది జట్టులో మార్పులు చేసింది.
IPL 2020: ఐపీఎల్ 2020లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్,ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికీ తుది జట్టులో మార్పులు చేసింది. ఆండ్రూ టైను జట్టులోకి తీసుకున్నారు. ఢిల్లీ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగింది.వరుస ఓటములతో ఓత్తిడిలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి విన్నింగ్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. ఐదు మ్యాచ్‌లాడిన రాజస్థాన్ రెండింటిలోనే గెలిచింది. టోర్నీలో ఆదరగొడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ఊపుమీదు కనిపిస్తోంది.
Live Updates
- 9 Oct 2020 10:19 PM IST
IPL 2020 Match 23 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 65/2 (10.0)
- యశస్వి జైస్వాల్ 19 (27)
- సంజూ 5 (8)
టార్గెట్: 60బంతుల్లో 120 పరుగులు
- 9 Oct 2020 10:15 PM IST
IPL 2020 Match 23 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 59/2 (9.0)
- యశస్వి జైస్వాల్ 17 (25)
- సంజూ 1 (4)
టార్గెట్: 66 బంతుల్లో 126 పరుగులు
- 9 Oct 2020 10:08 PM IST
IPL 2020 Match 23 Live Updates and Live score
స్మిత్ స్పీడ్ కు బ్రేక్
మరో బిగ్ బిగ్ వికెట్ కోల్పోయిన రాజస్థాన్
స్టీవ్ స్మిత్ 24 (17) అవుట్
రాజస్థాన్ బ్యాటింగ్ 56/2 (8.1)
- 9 Oct 2020 10:05 PM IST
IPL 2020 Match 23 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 56 /1 (8.0 )
- యశస్వి జైస్వాల్ 16 (24)
- స్టీవ్ స్మిత్ 24 (16)
టార్గెట్: 72 బంతుల్లో 129 పరుగులు
- 9 Oct 2020 10:00 PM IST
IPL 2020 Match 23 Live Updates and Live score
50 పరుగులు పూర్తి
రాజస్థాన్ బ్యాటింగ్ 50 /1 (7.0 )
యశస్వి జైస్వాల్ 14 (22)
స్టీవ్ స్మిత్ 20 (12)
టార్గెట్: 78 బంతుల్లో 135 పరుగులు
- 9 Oct 2020 9:57 PM IST
IPL 2020 Match 23 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 41/1 (6.0)
యశస్వి జైస్వాల్ 12 (20)
స్టీవ్ స్మిత్ 14 (8)
టార్గెట్: 84 బంతుల్లో 144 పరుగులు
- 9 Oct 2020 9:52 PM IST
IPL 2020 Match 23 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 33/1 (5.0)
యశస్వి జైస్వాల్ 5 (15)
స్టీవ్ స్మిత్ 13 (7)
టార్గెట్: 90 బంతుల్లో 152 పరుగులు
- 9 Oct 2020 9:49 PM IST
IPL 2020 Match 23 Live Updates and Live score
స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టిస్తున్న స్మిత్
రాజస్థాన్ బ్యాటింగ్ 30/1 (4.0)
యశస్వి జైస్వాల్ 3 (11)
స్టీవ్ స్మిత్ 12 (5)
టార్గెట్: 96 బంతుల్లో 155 పరుగులు



