Top
logo

IPL 2020 Match 23 Live Updates and Live score : ఢిల్లీ కాపిట‌ల్స్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్

IPL 2020 Match 23 Live Updates and Live score : ఢిల్లీ కాపిట‌ల్స్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్  మ్యాచ్ లైవ్ అప్ డేట్స్
X

IPL 2020 Match 23 Live Updates and Live score : RR vs DC live updates and live scores

Highlights

IPL 2020 Match 23 Live Updates and Live score : ఐపీఎల్ 2020లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్,ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికీ తుది జట్టులో మార్పులు చేసింది.

IPL 2020: ఐపీఎల్ 2020లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్,ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికీ తుది జట్టులో మార్పులు చేసింది. ఆండ్రూ టైను జట్టులోకి తీసుకున్నారు. ఢిల్లీ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగింది.వరుస ఓటములతో ఓత్తిడిలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి విన్నింగ్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. ఐదు మ్యాచ్‌లాడిన రాజస్థాన్ రెండింటిలోనే గెలిచింది. టోర్నీలో ఆదరగొడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ మంచి ఊపుమీదు కనిపిస్తోంది.

Web TitleIPL 2020 Match 23 Live Updates and Live score : RR vs DC live updates and live scores

Live Updates

Next Story