IPL 2020 Match 23 Live Updates and Live score : ఢిల్లీ కాపిట‌ల్స్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్

IPL 2020 Match 23 Live Updates and Live score : ఐపీఎల్ 2020లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్,ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికీ తుది జట్టులో మార్పులు చేసింది.

Karampoori Rajesh
Updated on: 9 Oct 2020 11:41 PM IST

IPL 2020: ఐపీఎల్ 2020లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్,ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికీ తుది జట్టులో మార్పులు చేసింది. ఆండ్రూ టైను జట్టులోకి తీసుకున్నారు. ఢిల్లీ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగింది.వరుస ఓటములతో ఓత్తిడిలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి విన్నింగ్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. ఐదు మ్యాచ్‌లాడిన రాజస్థాన్ రెండింటిలోనే గెలిచింది. టోర్నీలో ఆదరగొడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ మంచి ఊపుమీదు కనిపిస్తోంది.

Live Updates

  • 9 Oct 2020 9:44 PM IST

    IPL 2020 Match 23 Live Updates and Live score

    రాజస్థాన్ బ్యాటింగ్ 16 /1 (3.0)

    యశస్వి జైస్వాల్        2 (9)

    స్టీవ్ స్మిత్                    1 (1)

    టార్గెట్: 102 బంతుల్లో 169 పరుగులు

  • 9 Oct 2020 9:42 PM IST

    IPL 2020 Match 23 Live Updates and Live score

    బ‌ట్ల‌ర్ జోస్ బ్రేక్

    తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్

    జోస్ బట్లర్ 13 (8) అవుట్ 

    రాజస్థాన్ బ్యాటింగ్ 15/1 (2.3)

  • 9 Oct 2020 9:39 PM IST

    IPL 2020 Match 23 Live Updates and Live score

    రాజస్థాన్ బ్యాటింగ్ 13/0 (2.0)

    యశస్వి జైస్వాల్ 1 (6)

    జోస్ బట్లర్ 12 (6)

    108 బంతుల్లో 172 పరుగులు

  • 9 Oct 2020 9:35 PM IST

    IPL 2020 Match 23 Live Updates and Live score

    రాజస్థాన్ బ్యాటింగ్ 10/0 (1.0)

    యశస్వి జైస్వాల్             1 (2)

    జోస్ బట్లర్                          9 (4)

  • 9 Oct 2020 9:28 PM IST

    IPL 2020 Match 23 Live Updates and Live score


  • 9 Oct 2020 9:25 PM IST

    IPL 2020 Match 23 Live Updates and Live score

    ఢిల్లీ కాపిట‌ల్స్ స్కోర్ కార్డు

    184/8 (20.0 Overs), CRR: 9.2 RPO

    పృథ్వీ షా                                సి & బి జోఫ్రా ఆర్చర్                               19 (10)

    శిఖర్ ధావన్                            సి యశస్వి జైస్వాల్ బి జోఫ్రా ఆర్చర్          5 (4)

    శ్రేయాస్ అయ్యర్                     రనౌట్ (యశస్వి జైస్వాల్)                       22 (18)

    రిషబ్ పంత్                             రనౌట్                                                        5 (9)

    మార్కస్ స్టోయినిస్                  సి స్టీవెన్ స్మిత్ బి రాహుల్ టెవాటియా     39 (30)

    షిమ్రాన్ హెట్మియర్                 సి రాహుల్ టెవాటియా బి కార్తీక్ త్యాగి     45 (24)

    హర్షల్ పటేల్                           సి రాహుల్ తెవాటియా బి జోఫ్రా ఆర్చర్  16 (15)

    ఆక్సర్ పటేల్                           సి జోస్ బట్లర్ బి ఆండ్రూ టై                   17 (8)

    కగిసో రబాడా                            నాటౌట్                                                    2 (3)

    రవిచంద్రన్ అశ్విన్                  నాటౌట్                                                    0 (1)

    అదనపు: 14 పరుగులు

    వికెట్ల పతనం

    12/1 (ఎస్. ధావన్, 1.3 ఓవర్లు) 42/2 (పి. షా, 4.2 ఓవర్లు) 50/3 (ఎస్. అయ్యర్, 5.5 ఓవర్లు) 79/4 (ఆర్. పంత్, 9.2 ఓవర్లు) 109/5 (ఎం. స్టోయినిస్, 13.3 ఓవర్లు) 149/6 (ఎస్. హెట్మియర్, 17 ఓవర్స్) 181/7 (ఎ. పటేల్, 19 ఓవర్స్) 183/8 (హెచ్. పటేల్, 19.4 ఓవర్స్)

  • 9 Oct 2020 9:16 PM IST

    IPL 2020 Match 23 Live Updates and Live score

    ఇన్నింగ్స్ బ్రేక్‌

    ఢిల్లీ బ్యాటింగ్ 184/8 (20.0)

    కగిసో రబాడా 2 (3)

    రవిచంద్రన్ అశ్విన్ 0 (1)

  • 9 Oct 2020 9:14 PM IST

    IPL 2020 Match 23 Live Updates and Live score

     మ‌రో వికెట్ కోల్పోయిన ఢిల్లీ

    హర్షల్ పటేల్ 15 (16)

    ఢిల్లీ బ్యాటింగ్ 183/8 (19.4)

  • 9 Oct 2020 9:11 PM IST

    IPL 2020 Match 23 Live Updates and Live score

     మ‌రో   వికెట్ కోల్పోయిన ఢిల్లీ

    అక్సర్ పటేల్ 17 (8) అవుట్

    ఢిల్లీ బ్యాటింగ్        181/7 (19.0)

    హర్షల్ పటేల్ 15 (13)

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story